కరెన్సీమాలతో పూజలందుకుంటున్న గణేశుడు - డబ్బులతో మాల
🎬 Watch Now: Feature Video
తమిళనాడు కోయంబత్తూరులో లంబోదరుడికి డబ్బుల నోట్లతో తయారు చేసిన దండను వేశారు. వినయ్నగర్లో కొలువు తీరిన ఈ 9 అడుగుల బొజ్జగణపయ్యకు.. దాదాపు 3 లక్షల 50 వేల రూపాయల విలువైన 2 వేలు, 500 రూపాయల నోట్లతో మాలను కూర్చారు. ఈ విఘ్నేశుడిని చూసేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.
Last Updated : Sep 29, 2019, 6:16 AM IST