గాంధీ 150: మహాత్ముడి స్ఫూర్తితోనే 'స్వాతంత్య్ర పాఠాలు' - మహాత్మాగాంధీ
🎬 Watch Now: Feature Video
స్వాతంత్య్రోద్యమం పతాక స్థాయిలో జరుగుతున్న సమయమది. క్విట్ ఇండియా ఉద్యమంలో మహాత్ముడికి ప్రజలు అందిస్తున్న సహకారం చరిత్రలో నిలిచిపోయేలా ఉంది. అదే సమయంలో మహాత్ముడు అందించిన స్ఫూర్తి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఉమాశంకర్ ప్రసాద్ అనే యువకుడిని కదిలించింది. రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్‌లో సొంత ఖర్చులతో.. ఉన్నత పాఠశాల ప్రారంభించి స్వాతంత్య్ర పోరాటం కోసం యువకులను తయారు చేశాడు.
Last Updated : Sep 30, 2019, 6:55 PM IST