గాంధీ 150: ఛత్తీస్గఢ్ కోసం 'కండేల్ సత్యాగ్రహం' - gandhi bond with chattisgarh
🎬 Watch Now: Feature Video

జాతిపిత మహాత్మాగాంధీకి దేశంలోని అనేక ప్రాంతాలతో ప్రత్యక్ష, పరోక్ష అనుబంధం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా దేశమంతా పర్యటించారు బాపూ. ఈ ప్రక్రియలో ఇప్పటి ఛత్తీస్గఢ్లో రెండు పర్యాయాలు పర్యటించిన గాంధీకి ఆ రాష్ట్రంతో విడదీయరాని బంధం ఏర్పడింది.
Last Updated : Sep 30, 2019, 1:19 PM IST