గాంధీ 150: బాపూను హత్యచేసిన వ్యక్తి వారికి 'హీరో' - గాంధీ
🎬 Watch Now: Feature Video
భారత్కు స్వాతంత్య్రం తీసుకురావడానికి ప్రజలను ఒక్కటి చేసిన మహాత్ముడు.. నాథురామ్ గాడ్సే బులెట్లకు ప్రాణాలు వీడారు. ఆ చీకటి రోజును భారతీయులు ఎన్నటికీ మరచిపోలేరు. కానీ గాంధీ హత్యతో గాడ్సే హిందూ మహాసభ సభ్యులకు హీరోగా మారాడు. అతడిని భారత ప్రభుత్వం ఉరితీసిన రోజును 'త్యాగ దినోత్సవం'గా జరుపుకుంటున్నారు హిందూ మహాసభ సభ్యులు.
Last Updated : Sep 29, 2019, 1:05 AM IST