కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు

By

Published : Apr 26, 2021, 10:08 AM IST

thumbnail
కరోనా ఆంక్షలు ఉల్లఘించి కర్ణాటక కలబురిగి జిల్లాలో కొందరు రోడ్లపైకి వచ్చారు. వారంతపు కర్ఫ్యూ అమలులో ఉండగా బయటకు వచ్చారని వారి చేత గుంజీలు తీయించారు పోలీసులు. దావణగెరె జిల్లాలో కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘించిన మరి కొందరితో రోడ్డుపై కప్పగంతులు వేయించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.