కుక్క తోకకు టపాసులు కట్టి.. ఆకతాయిల కర్కశత్వం.. - కుక్కతోక తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 9, 2021, 7:36 PM IST

మూగజీవిపై కర్కశంగా వ్యవహరించారు కొందరు ఆకతాయి కుర్రాళ్లు. వీధికుక్క తోకకు టపాసులు కట్టి పేల్చారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్ర నాగ్​పుర్​లోని కోర్ది పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై కోర్ది స్టేషన్​లో కేసు నమోదు చేశారు పోలీసులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.