అరటితోటలో 15 అడుగుల తాచుపాము.. చాకచక్యంగా పట్టేశారు - Reptile Specialist in Karnataka

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 17, 2020, 7:15 PM IST

కర్ణాటకలోని చిక్కమంగళూరులో 15అడుగుల పొడవున్న తాచుపామును పట్టుకున్నారు. హళ్లిబైల్​ ప్రాంతంలోని ఓ ఇంటి సమీపంలో ఈ పామును గుర్తించారు స్థానికులు. గత నాలుగురోజులుగా ఇది అక్కడే సంచరిస్తున్నట్టు తెలిపారు. అనంతరం.. పాములు పట్టడంలో నిష్ణాతుడైన హరీంద్రను పిలిపించి దాన్ని పట్టించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.