ఈటీవీ భారత్ 'ఈద్ ఉల్ ఫితర్' శుభాకాంక్షలు - EID MUBARAK
🎬 Watch Now: Feature Video
పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ముగించి ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు 'ఈటీవీ భారత్' ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతోంది. సర్వమానవ సమానత్వానికి, సామరస్యానికి, కరుణకు ప్రతీక అయిన 'ఈద్'ను సంతోషంగా ఇళ్లలోనే జరుపుకోవాలని కోరుతోంది.