50 అడుగుల బావిలో పడిన గజరాజు - Wild elephant fell into a well Tamilnadu
🎬 Watch Now: Feature Video
తమిళనాడు ధర్మపురి జిల్లాలోని పాలకోడ్ సమీపంలో 50 అడుగుల లోతైన బావిలో ఓ ఏనుగు పడిపోయింది. గజరాజు ఘీంకారాలు విని, దగ్గరకు వెళ్లి చూసిన ఓ గ్రామస్థుడు అటవీ అధికారులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న అధికారులు... గ్రామస్థుల సాయంతో ఏనుగును కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాత్రిపూట ఆహారం కోసం వచ్చిన ఏనుగు బావిలో పడినట్లు భావిస్తున్నారు.