డీఆర్డీఓ కొత్త యుద్ధ విమానాలు ఇవే... - Bengaluru news
🎬 Watch Now: Feature Video
బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షోలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ-డీఆర్డీఓ భవిష్యత్తు యుద్ధ విమానాల్ని ప్రదర్శించింది. అడ్వాన్డ్స్ మీడియం ఎయిక్రాఫ్ట్ సహా, ఎల్‌సీఏ మార్క్-2 యుద్ధ విమానాల పనితీరును తెలియచెప్పింది. భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని చాటిచెప్పే ఈ వైమానిక ప్రదర్శన ఫిబ్రవరి 5వ తేదీ వరకు కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా జరుగుతోంది.