హరిద్వార్‌లో గంగా హారతి- తరలివచ్చిన భక్తులు - గంగా హారతి
🎬 Watch Now: Feature Video
గంగా హారతి సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ భక్తులతో కిటకిటలాడింది. కుంభమేళను పురస్కరించుకొని గంగానదిలో ఏప్రిల్ 12, 14 తేదీల్లో భక్తులు షాహీ స్నానాలు చేయనున్నారు. ఇందుకోసం ప్రజలు పెద్ద ఎత్తున హరిద్వార్‌కు తరలివస్తున్నారు.