'2023 వరకూ వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది' - డాక్టర్ ఎన్కే గంగూలీ ఇంటర్యూ
🎬 Watch Now: Feature Video
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న తరుణంలో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్కే గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరోనా వ్యాప్తి 2023 వరకు కొనసాగేలా ఉందని పేర్కొన్నారు. వైరస్ ఉద్ధృతిని ఎదుర్కొనే దిశగా భారత్ ముందడుగు వేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ విధించడం మళ్లీ సాధ్యం కాదని అన్నారు.