ఆకస్మిక వరదలు- దెబ్బతిన్న రహదారులు - హిమాచల్ లో ఆకస్మిక వరదలు
🎬 Watch Now: Feature Video

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో హఠాత్తుగా కురిసిన కుంభవృష్టి.. ఆకస్మిక వరదలకు కారణమైంది. మెహ్లా బ్లాక్‌లో ఆకస్మిక వరదల కారణంగా రోడ్డు, ఇతర నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఐతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.