chocolate modak: చూసేందుకు స్టైల్‌గా.. నోటికి రుచిగా - vinayaka chavithi special sweets
🎬 Watch Now: Feature Video
వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుముల్ని పలు వెరైటీల్లో చేసుకున్నాం. చాలామందికి ఇష్టమైన చాక్లెట్
ప్లేవర్‌లో ఇప్పుడు చేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం. ఇంతకీ దానిని ఎలా తయారు చేయాలి. ఏమేం కావాలి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి మరి.