నిండు చూలాలును మంచంపై మోస్తూ.. 5 కి.మీ కాలినడకన..
🎬 Watch Now: Feature Video
సరైన రోడ్డు సౌకర్యం లేక.. ఫలితంగా అంబులెన్స్ రాలేక.. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని మంచంపై మోస్తూ.. కాలినడకన 5 కిలోమీటర్ల దురంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆమె బంధువులు. ఛత్తీస్గఢ్- జష్పుర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆస్పత్రిలో ప్రసవించిన ఆమె.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.