వైరల్: నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో నరికి హత్య - athani junction murder news
🎬 Watch Now: Feature Video
కేరళలో నడిరోడ్డుపై జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ముగ్గురు వ్యక్తుల గ్యాంగ్ ఓ యువకుడిపై కత్తులతో దాడి చేసి అందరూ చూస్తుండగానే కిరాతకంగా నరికి చంపారు. ఆలువా సమీపంలోని అథానిలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ ఘటన జరిగింది. స్థానిక సీసీసీటీలో దృశ్యాలు రికార్డయ్యాయి. గూండా గ్యాంగ్‌ల మధ్య గొడవలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తిని బినోయ్గా గుర్తించారు. అతనిపై చాలా కేసులు ఉన్నట్లు ప్రకటించారు.