లైవ్ వీడియో: పడవ మునక- ప్రయాణికులు సేఫ్! - panshuli_river
🎬 Watch Now: Feature Video

బంగాల్ హుగ్లీలోని ఖనకుల్ వద్ద పంశుళి, రూప్నారాయణ్, ముండేశ్వరీ నదుల సంగమం వద్ద కంకర మోసుకెళ్తున్న ఓ పడవ మునిగిపోయింది. ఐదుగురు ప్రయాణిస్తున్న ఈ పడవ మునిగిపోతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. వీరంతా ఉప్పొంగుతున్న నదిలో ఎదురీది సురక్షితంగా బయటపడ్డారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.