మధ్యప్రదేశ్ అడవుల్లో మెరిసిన నల్లచిరుత 'బఘీరా' - నల్ల చిరుత బఘీరా
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ శివానిలోని తెలియా అడవుల్లో నల్ల చిరుతపులి 'బఘీరా' మెరిసింది. ఇది స్థానికంగా ఉండే పెంచ్ జాతీయ పార్క్‌లో ఉంటుంది. దీనిని చూసేందుకు పర్యటకులు ఆసక్తి చూపించారు. మొదటగా దీనిని ఓ పర్యటకుడు చూశాడు. నల్లచిరుత ఆహారాన్ని తీసుకుంటూ కనిపించిన దృశ్యాలను మొబైల్‌తో, కెమెరాల్లో బంధించాడు. ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.