వైరల్: తుపాకులతో భాజపా ఎమ్మెల్యే గానాభజానా - తుపాకులు
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్ ఖాన్పుర్ భాజపా ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. దెహ్రాదూన్‌లోని ఓ హోటల్లో అనుచరులతో కలిసి మందేసి చిందేశారు ఛాంపియన్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఛాంపియన్ ఎవరిపై దాడి చేయకపోయినా తుపాకులను ప్రదర్శిస్తూ నృత్యం చేయటం వివాదాస్పదమైంది.
Last Updated : Jul 10, 2019, 11:34 AM IST