కార్యకర్తలకు బహిరంగంగా మద్యం పంపిణీ.. వీడియో వైరల్! - up congressXbjp
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13966276-thumbnail-3x2-up.jpg)
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా.. భాజపా నేత ఒకరు కార్యకర్తలకు బహిరంగంగా మద్యం పంపిణీ చేస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ షేర్ చేసింది. అలాగే భాజపాపై విమర్శల వర్షం కురిపించింది. 'దారు(మద్యం)+ యూపీ+ యోగి= దుర్వినియోగం' అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ వీడియోను గంటల వ్యవధిలోనే వేలమంది వీక్షించారు. అయితే దీనిపై భాజపా ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Last Updated : Dec 21, 2021, 1:00 PM IST