ప్రాణభయంతో పరుగులు తీసిన పోలీసులు.. కారణమేంటి? - సావన్
🎬 Watch Now: Feature Video
బిహార్లో జంతుబలిని అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు ముజఫర్పుర్లోని దేవరియా గ్రామస్థులు. శ్రావణం చివరి శుక్రవారం రోజున పూజలు నిర్వహించి, జంతువులను బలి ఇస్తారు అక్కడి ప్రజలు. అయితే ఈ ఏడాది జంతుబలిపై నిషేధం ఉన్నందున్న దానిని అడ్డుకోవడానికి పోలీసులు వెళ్లారు. వారితో ఘర్షణకు దిగిన స్థానికులు.. చేతికందినవి విసురుతూ, కర్రలతో బెదిరించారు. దీంతో ప్రాణభయంతో పరుగులు తీశారు పోలీసులు.