దున్నపోతులపై పందెం కాసి రాక్షసానందం! - పందెం
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర ఠానే జిల్లాలోని భివండిలో పశువులను హింసకు ఉసిగొలిపి.. పందేలేసుకుని మరీ ఆనందించారు కొందరు పందెం రాయళ్లు. రెండు దున్నపోతుల మధ్య జరిపిన పోరుకు 10 వేల రూపాయలు పందెం కాశారు. ఈ దుర్మార్గం స్వతంత్ర దినోత్సవాన జరగడం గమనార్హం. ఈ దృశ్యం జంతు ప్రేమికుల కంటపడింది. జీవ హింసకు పాల్పడినందుకు స్థానిక గణేశ్పుర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
Last Updated : Sep 27, 2019, 10:55 AM IST