ఆహారం దొరక్క కొబ్బరి చెట్టెక్కిన భల్లూకం

🎬 Watch Now: Feature Video

thumbnail
సాధారణంగా చిరుతపులులు చెట్లను ఎక్కడం చూస్తుంటాం. కానీ ఎలుగుబంటి చెట్లెక్కడం ఎప్పుడైనా చూశారా? కేరళ-కర్ణాటక సరిహద్దులోని వాయనాడ్​ అటవీ ప్రాంతానికి ఆహారం కోసం వచ్చింది ఓ భల్లూకం. ఏమీ కనిపించకపోయేసరికి.. కొబ్బరిచెట్టును చూసిన ఆ ఎలుగు చెట్టెక్కి కొబ్బరి నీళ్లు తాగింది. ఆ దృశ్యాలను స్థానికులు తమ చరవాణుల్లో బంధించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.