ఇది 'బప్పా మోరియా హెయిర్ స్టైల్' గురూ..! - బప్ప మోరియా హెయిర్ స్టైల్
🎬 Watch Now: Feature Video

గణనాథుడి నిమజ్జనం సందర్భంగా మహారాష్ట్రలో యువతీ, యువకులు వినూత్న కేశాలంకరణతో ఆకట్టుకుంటున్నారు. 'బప్పా మోరియా హెయిర్ స్టైల్' పేరుతో.. నాసిక్‌లో కొందరు రంగులు, ఇతర సౌందర్య ఉత్పత్తులతో తమ కేశాలపై గణపతి బొమ్మ వేయించుకుంటున్నారు.
Last Updated : Sep 30, 2019, 4:48 AM IST