కాశీలో అంగరంగ వైభవంగా 'అతిరుద్ర యాగం' - గంగా నదీ తీరాన శివానీ  ఘట్ నందు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 17, 2019, 12:19 PM IST

కాశీలో జరుగుతున్న 'అతిరుద్ర యాగానికి' భక్త జనం పోటెత్తుతున్నారు. శివానీ ఘాట్​ వద్ద జరుగుతున్న ఈ యాగంలో పాలుపంచుకునేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది మంది కాశీకి తరలివస్తున్నారు. ఈనెల 13న ప్రారంభమైన ఈ కార్యక్రమం 24వ తేదీన ముగియనుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.