భళా సమరేంద్ర: చెట్టు కాండంపై దర్శనమిచ్చిన 'కలాం' - అబ్డుల్ కలాం జయంతి
🎬 Watch Now: Feature Video
భారత మాజీ రాష్ట్రపతి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి నేడు. మిసైల్ మ్యాన్‌కు ఒడిశాలోని మయూర్‌భంజ్‌కు చెందిన ఓ కళాకారుడు వినూత్నంగా నివాళులు అర్పించాడు. చెట్టు కాండంపై కలాం చిత్రాన్ని చెక్కి ఔరా అనిపించాడు. అగడా గ్రామానికి చెందిన సమరేంద్ర బెహెరా అనే చిత్రకారుడు ఈ కళాఖండాన్ని సృష్టించాడు.