మంచులోనూ ఏమాత్రం తగ్గని జవాన్లు.. ఉగ్రవాదులపై డేగకన్ను - ఆర్మీ జవాన్ల కాపలా జమ్ము కశ్మీర్
🎬 Watch Now: Feature Video
Army monitoring in JK using ropes: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాట్లు జరగకుండా భారత సైన్యం అవిశ్రాంతంగా కాపలా కాస్తోంది. హిమపాతం అధికంగా ఉన్నా ఏమాత్రం ఏమరపాటుకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టింది. పెట్రోలింగ్ నిర్వహణకు మంచు అడ్డంకి కాకూడదని భావించి.. ఆయా ప్రాంతాల్లో బలమైన రోప్‌లను ఏర్పాటు చేసింది. వాటిని ఆధారంగా చేసుకొని జవాన్లు మంచులో తిరుగుతూ కాపలా కాస్తున్నారు.