కాఫీ స్మెల్కు ఏనుగు ఫిదా- గేటు తీసుకుని, ఫ్యాక్టరీలోకి ఎంట్రీ! - జనావాసాల్లోకి ప్రవేశించిన ఏనుగు
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలోని చిక్కమగళూరు ప్రాంతంలో ఓ ఏనుగు దారి తప్పి జనావాసాల్లోకి ప్రవేశించింది. రహదారిపై గజరాజును చూసిన స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఆ ఏనుగు.. ఏబీసీ అనే కాఫీ పొడి తయారీ పరిశ్రమలోకి గేటు తీసుకుని వెళ్లి, అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏనుగును అడవిలోకి పంపించేందుకు గ్రామస్థులు, అటవీ శాఖ అధికారులు తీవ్రంగా కృషి చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Last Updated : Jul 12, 2021, 11:14 PM IST