రైల్వే ట్రాక్​పై దూకిన నిందితురాలు- కాపాడిన పోలీసు - రైల్వే ట్రాక్​పై దూకిన మహిళ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 29, 2021, 2:34 PM IST

తీవ్ర నేరం కేసులో ఆమె నిందితురాలు. పోలీసులు సంకెళ్లతో తీసుకెళ్తున్నారు. రైల్వే ప్లాట్​ఫాంపై కొద్ది దూరం నడిచాక ఒక్కసారిగా తప్పించుకునేందుకు యత్నిస్తూ పట్టాలపై దూకి పడిపోయింది. ఈ సమయంలో ఎదురుగా రైలు వస్తోంది. గమనించిన పోలీసు వెంటనే దూకి ఆమెను రక్షించారు. ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలోని దాదార్​ రైల్వే స్టేషన్​లో జరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.