పీపీఈ కిట్​తో అంబులెన్స్​ డ్రైవర్​ డ్యాన్స్

By

Published : Apr 27, 2021, 6:23 PM IST

thumbnail
దేశవ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేస్తుంటే.. పని ఒత్తిడితో విసిగిపోయిన ఓ అంబులెన్స్​ డ్రైవర్​ మాత్రం తీన్​మార్​ డ్యాన్స్​ వేశాడు. పీపీఈ కిట్​ ధరించి పెళ్లి బ్యాండ్​ మేళంతో కలిసి చిందేశాడు. డ్రైవర్​ వేషధారణ చూసిన అక్కడి వారు ఒక్కసారిగా కంగుతిన్నారు. అయితే పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు తాను ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపాడు డ్రైవర్​ సుశీల్​ తివారీ. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని హల్ద్వానీలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.