వరద ఉద్ధృతికి చూస్తుండగానే కుప్పకూలిన భవనం - ఒడిశాలో వరద బీభత్సం
🎬 Watch Now: Feature Video
ఒడిశాలో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా బ్రాహ్మణీ నదిలో వదర ఉద్ధృతి ప్రమాదకర స్థాయికి పెరిగింది. ఈ వరద ధాటికి జాజ్పుర్లోని రసూల్పుర్ ప్రాంతంలో రెండంతస్తుల నివాస భవనం చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అయితే.. ప్రమాద సమయంలో అక్కడి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
Last Updated : Aug 29, 2020, 11:36 AM IST