బిహార్​: పాఠశాల కూలింది- గంగలో చేరింది - పాఠశాల

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 16, 2019, 11:40 PM IST

Updated : Sep 30, 2019, 9:47 PM IST

బిహార్​లోని కథియార్​లో గంగానది ఒడ్డున ఉన్న పాఠశాల భవనం అమాంతం గంగానదిలో కూలిపోయింది. గంగకు వరద పోటెత్తిన కారణంగా శిథిలమైన బడి గంగ ఒడికి చేరింది. ఆ సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడం కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన అధికారులు ముందే పాఠశాలను వేరొక చోటికి తరలించారు.
Last Updated : Sep 30, 2019, 9:47 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.