Gold Rate Today December 19th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,860 ఉండగా, గురువారం నాటికి రూ.800 తగ్గి రూ.78,000కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.91,330 ఉండగా, బుధవారం నాటికి రూ.2200 తగ్గి రూ.89,130కు చేరింది.
- Gold Price In Hyderabad December 19th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,000గా ఉంది. కిలో వెండి ధర రూ.89,130గా ఉంది.
- Gold Price In Vijayawada December 19th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,000గా ఉంది. కిలో వెండి ధర రూ.89,130గా ఉంది.
- Gold Price In Visakhapatnam December 19th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,000గా ఉంది. కిలో వెండి ధర రూ.89,130గా ఉంది.
- Gold Price In Proddatur December 19th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,000గా ఉంది. కిలో వెండి ధర రూ.89,130గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price December 19th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2,646 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 35 డాలర్లు తగ్గి 2,611 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.40 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today December 19th 2024 : స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,013 పాయింట్లు నష్టపోయి 79,168 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 291 పాయింట్లు నష్టపోయి 23,907 వద్ద ట్రేడవుతోంది. అమెరికా వడ్డీరేట్ల ప్రకటనతో నష్టాలు పెరిగాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, టెక్‌మహీంద్రా, బజాజ్‌ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌యూఎల్, ఐటీ, సన్‌ఫార్మా మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి విలువ
Rupee Value December 19th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 12 పైసలు తగ్గాయి. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.85.06 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices December 19th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.