లైవ్ వీడియో: చెట్టు రూపంలో కమ్మేసిన మృత్యువు - తమిళనాడు క్రైమ్​ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 26, 2020, 8:53 AM IST

Updated : Nov 26, 2020, 10:05 AM IST

మృత్యువు ఎప్పుడు ఆవహిస్తుందో తెలియదనడానికి ఇదొక నిదర్శనం. రోడ్డుపై ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తుండగా.. పక్కనే ఉన్న చెట్టు ఒక్కసారిగా కూలి అతడిపై పడింది. నివర్​ తుపాను ప్రభావంతో భారీ వృక్షం ఒక్కసారిగా మీద పడటం వల్ల అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది.
Last Updated : Nov 26, 2020, 10:05 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.