పీపీఈ కిట్లో వచ్చి నగల షాపులో చోరీ - సరికొత్త పంథాలో దొంగతనం-వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
దిల్లీ కల్కాజీ ప్రాంతంలోని ఓ ఆభరణాల దుకాణంలో దొంగతనం జరిగింది. పీపీఈ కిట్టు ధరించి వచ్చిన దొంగ.. నగలు దోచుకెళ్లాడు. సంబంధిత దృశ్యాలు.. షాపులోని సీసీటీవీలో రికార్డయ్యాయి.