అయ్యో చిరుత.. కుక్కను వేటాడబోయి! - A leopard trying to attack a dog
🎬 Watch Now: Feature Video

కుక్కను తరుముకుంటూ వచ్చిన ఓ చిరుతపులి పొలాల్లో ఉన్న బావిలో పడింది. దీంతో కుక్కలు పెద్ద ఎత్తున అరవసాగాయి. అది విన్న పొలం యజమాని బావి దగ్గరకు వచ్చి చూశాడు. లోపల చిరుత ఉన్న విషయాన్ని గమనించి అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు చిరుతను రక్షించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చిరుతను బోనులో బంధించే దృశ్యాలు సామాజికి మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని సింధ్దుర్గ్లో జరిగింది.
Last Updated : Jul 2, 2021, 11:34 AM IST