నిరసనకారుల నుంచి పోలీసును కాపాడిన రైతులు - republic day
🎬 Watch Now: Feature Video
దిల్లీలో రైతుల నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఆదాయపన్ను శాఖ కార్యాలయం సమీపంలో కొందరు నిరసనకారులు పోలీసు అధికారిపై దాడికి యత్నించారు. అయితే అక్కడే ఉన్న కొందరు రైతులు పోలీసును కాపాడారు.