బంగాల్లో 40 ఏనుగుల దాడి- భారీగా పంట నష్టం - Wild Elephants updates
🎬 Watch Now: Feature Video
పశ్చిమ్ బంగాల్లోని బంకురా ప్రాంతంలో సుమారు 40 అటవీ ఏనుగులు జనావాసాల్లో వచ్చేశాయి. పంటపొలాలపై దాడి చేస్తూ.. పెద్దఎత్తున నష్టాన్ని కలిగించాయి. స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారిపై దాడికి యత్నించాయి. ఈ మేరకు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు అక్కడి గ్రామస్థులు.