Live Video: ట్రాక్టర్​ కింద పడ్డ బాలుడు- చివరకు... - బాలుడిని ఢీకొన్న ట్రాక్టర్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 23, 2021, 3:16 PM IST

నాలుగేళ్ల బాలుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్​ బాడ్మేర్​​ జిల్లా విష్ణు కాలనీలో జరిగింది. బాలుడు తన తోటి స్నేహితులతో ఆడుకుంటూ వెళ్లి ఒక్కసారిగా నీళ్ల ట్రాక్టర్​ కింద పడ్డాడు. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్​ వేయగా.. అదృష్టవశాత్తూ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. స్థానిక సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.