గడ్చిరోలి ఎన్కౌంటర్.. ఆ రోజు అసలేం జరిగింది? - వాల్సే పాటిల్
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎదురుకాల్పులను మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే, గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధ్రువీకరించారు. ఎదురు కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయలైనట్లు పేర్కొన్నారు. ఎదురుకాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలను ఘటనాస్థలం నుంచి ఈటీవీ ప్రతినిధి మహేశ్ తివారీ అందిస్తారు.