ఇంట్లోకి చొరబడ్డ 14 అడుగుల నల్లనాగు - 14 feet naag snake in kodagu
🎬 Watch Now: Feature Video
కర్ణాటక కొడగులో భారీ నాగుపాము హల్చల్ చేసింది. విరాజ్ పేట్ తాలూకా బిత్తంగలలోని ఓ ఇంట్లో 14 అడుగుల భారీ సర్పం చొరబడింది. పాములు పట్టే నిపుణుడు గగన్ దాదపు గంటపాటు శ్రమించి.. నాగు పామును బంధించారు. అనంతరం కేరళ, కర్ణాటక సరిహద్దులోని మక్కుట అడవిలో సురక్షితంగా వదిలేశారు.