చిరుతను వేటాడి హతమార్చిన శునకాలు - దాడి
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. చామరాజనగర్-కేరళ సరిహద్దులోని కాల్పెట్ట అటవీ ప్రాంతంలో ఓ చిరుతపై 10 శునకాలు దాడి చేసి హతమార్చాయి. శునకాల నుంచి తప్పించుకోవడానికి చిరుత చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శునకాలు చిరుతను వేటాడి చంపాయి. ఈ దృశ్యాలను ఓ స్థానికుడు చిత్రీకరించాడు. ఈ వీడియో వైరల్గా మారింది.