డ్రైవర్ నిర్లక్ష్యం.. రివర్స్‌లో మహిళపైకి దూసుకెళ్లిన మినీట్రక్కు - pickup truck accident in bhilwara
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్‌లోని బిల్వారా వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. రివర్స్ చేస్తుండగా.. మహిళాపైకి పికప్ ట్రక్కు దూసుకెళ్లింది. టైర్ల కింద పడి ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని కార్మికులు, వ్యాపారులు ఆందోళనకు దిగారు. మార్కెట్ వద్ద మూడు గంటల పాటు నిరసన చేపట్టారు. డ్రైవర్ నష్ట పరిహారం ఇస్తానని ఒప్పుకోవడం వల్ల సమస్య సద్దుమణిగింది. స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైన ప్రమాద దృశ్యాలు... సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST