పట్టాలపై పడిపోయిన వ్యక్తి.. దూసుకొచ్చిన రైలు.. తర్వాత? - రైలు కిందపడి బతికిన వ్యక్తి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 26, 2022, 5:26 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

Train Accident Today: ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడిన ఓ వ్యక్తి చాకచక్యంగా తప్పించుకున్నాడు. బిహార్​ పాట్నా రైల్వేస్టేషన్​లో రైలు రావడానికి ముందు ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి పట్టాలపై పడిపోయాడు. ఇంతలోనే రైలు దూసుకొచ్చింది. దీంతో పట్టాల మధ్యలో కదలకుండా అలాగే ఉండిపోయాడు. రైలు వెళ్లిపోగానే లేచి ప్లాట్​ఫామ్​పైకి పరుగులు పెట్టాడు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.