నడిరోడ్డుపై మహిళ వీరంగం.. స్కూటీని ఢీకొట్టాడని యువకుడిపై దాడి - వాహనదారుడిని చెప్పుతో కొట్టిన మహిళ
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్లో ఓ మహిళ రోడ్డుపైనే వీరంగం సృష్టించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న తన స్కూటీని ఢీకొట్టాడని ఓ వ్యక్తిపై విరుచుకుపడింది. చెప్పుతో కొడుతూ వాహనాన్ని తన్నుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడే ఉన్న వాహనదారులు చూస్తూ ఉండిపోయారే తప్ప.. ఎవరూ ఆమెను ఆపేందుకు ప్రయత్నించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST