ETV Bharat / business

పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - GOLD RATE TODAY

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా!

gold rate today
gold rate today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2025, 9:42 AM IST

Updated : Jan 30, 2025, 10:04 AM IST

Gold Rate Today January 30th 2025 : దేశంలో బంగారం ధర తగ్గగా, వెండి రేట్లు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.83,350 ఉండగా, గురువారం రూ.140 పెరిగి రూ.83,490కి చేరుకుంది. ఇక గురువారం కిలో వెండి ధర రూ.92,950 ఉండగా, గురువారం రూ. 1,317 పెరిగి రూ.94,267 వద్ద ఉంది.

  • Gold Price In Hyderabad January 30th 2025 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.83,490గా ఉంది. కిలో వెండి ధర రూ.94,267గా ఉంది.
  • Gold Price In Vijayawada January 30th 2025: విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.83,490గా ఉంది. కిలో వెండి ధర రూ.94,267గా ఉంది.
  • Gold Price In Visakhapatnam January 30th 2025: విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.83,490గా ఉంది. కిలో వెండి ధర రూ.94,267గా ఉంది.
  • Gold Price In ProddaturJanuary 30th 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.83,490గా ఉంది. కిలో వెండి ధర రూ.94,267గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price January 30th 2025: అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్​ రేట్​ స్థిరంగా ఉంది. బుధవారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,763 డాలర్లుగా ఉండగా, గురువారం కూడా 2,763 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.90 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Updates January 30th 2025 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. దీంతో స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ప్రస్తుతం లాభ-నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్​ 45 పాయింట్ల లాభంతో 76,585 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 23,203 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐటీసీ హోటల్స్, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి.

బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices January 30th 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Jan 30, 2025, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.