కేకేకు గన్ సెల్యూట్‌తో నివాళి.. సీఎం మమత పుష్పాంజలి - గాయకుడు కేేకే న్యూస్
🎬 Watch Now: Feature Video
singer KK death: కోల్‌కతాలో మంగళవారం కన్నుమూసిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్(కేకే)కు బంగాల్ ప్రభుత్వం ఘన నివాళులు అర్పించింది. రవీంద్ర సదన్‌లో ఆయన మృతదేహానికి భద్రతా బలగాలు గన్ సెల్యూట్ చేశాయి. బంగాల్ సీఎం మమతా బెనర్జీ కేకే మృతదేహాం వద్ద పుష్పాంజలి ఘటించారు. కేకే కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కోల్‌కతాలో మంగళవారం లైవ్ ప్రదర్శన ఇచ్చిన కేకే.. తన హోటల్‌కు వచ్చి హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను నగరంలోని సీఎంఆర్‌ఐ ఆసుపత్రికి తరలించగా.. కేకే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST