బైక్‌తో ప్రమాదకర విన్యాసాలు, డివైడర్‌ను ఢీ కొట్టి ఎగిరిపడ్డ యువకులు - bike lost control and hit divider in karnataka
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17577746-thumbnail-3x2-photo.jpg)
రోడ్డుపై బైక్‌తో విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు యువకులు. అతి వేగంగా బైక్ నడుపుతూ.. అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టారు. దీంతో ఇద్దరు యువకులు గాల్లో ఎగిరి కిందపడ్డాడు. ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని మొత్తం మరో బైకర్ వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. కర్ణాటక బళ్లారి జిల్లాలోని విజయనగర్‌లో ఈ ఘటన జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST