కత్తులు, తుపాకులతో నడిరోడ్డుపై భీకర ఫైట్ - కత్తి రాడ్డును స్వాధీనం చేసుకున్న మహా పోలీసులు
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. ఆయుధాలతో రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఘటనా స్థలం నుంచి ఇనుప రాడ్డు, కత్తి, తుపాకీతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST