గ్లాస్‌తో మద్యం తాగిన కోతి చిప్స్ కూడా తింటూ - కోతి వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16961006-thumbnail-3x2-monkey.jpg)
మధ్యప్రదేశ్ శివపురిలో మద్యం సేవించి ఓ కోతి హల్చల్ చేసింది. అనంతరం చిప్స్ కూడా తినేసింది. మద్యం తాగుతున్న వ్యక్తులను అక్కడి నుంచి తరిమేసి తానే తాగడం ప్రారంభించింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. బైక్‌పై వెళ్తున్నవారితో పాటు పాదచారులపై ఈ వానరం దాడి చేస్తుందని స్థానికులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST